Priyanka Gandhi: తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ..! 24 d ago
ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక..ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక..చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు..ప్రియాంక పిల్లలు కూడా హాజరయ్యారు.